🌞సూర్యునిలా ఉదయిస్తా, సూర్య కాంతిలా ప్రజ్వాలిస్త. 🌚 చంద్రునిలా ఉదయిస్తా, చంద్రకాంతిలా చల్లగా చూస్తా. 🌞 సూర్యుని తేజస్సుతో వెలిగిపోయే జాబిల్లి వెన్నల తనదనుకుంటే ఎలా. 🌚 ఎల్లెప్పుడు మండే సూర్యుడు కి చికటివేల విచే వెన్నెల విలువ రుచి చూడనిదే తెలియదుగా. 🌞 కోటి మంది గొప్పగా చెప్పుకునే నీ వెన్నెల తత్వం పునరావృతం చేస్తున్నావు, సూర్యుని ప్రజ్వలన అగదన్న ధైర్యం తొనేగా. 🌚 “సూర్యుడు కూడా చిక్కిపొడ తన ముగ్ధ మనోహర రూపం చూసి” అని కురిసే వెన్నల అనుకొదా? నువు లేక తాను లేను అని తెలిసి. Link to Twitter TE - EN Transliteration 🌞suryuni la udhayistha, suryakanthi la prajwalistha. 🌚Chandruni la udhayistha, chandrakanthi la challaga chustha. 🌞 suryuni tejesu tho veligipoye jabilli, Vennela thanadhi anukunte elaa? 🌚 elleppudu mande suryudu ki chikati vela veeche vennela viluva ruchi chudanidhe teliyadhu ga. 🌞 Koti mandhi goppaga cheppukune nee vennela thatvam, punaravrutham chesthunav, suryuni prajwala agadhanna dhairyam thone ga? 🌚 “Suryudu kuda chikkipoda thana magdha mano...
live . explore . seek . perceive . shine