🌞సూర్యునిలా ఉదయిస్తా, సూర్య కాంతిలా ప్రజ్వాలిస్త.
🌚 చంద్రునిలా ఉదయిస్తా, చంద్రకాంతిలా చల్లగా చూస్తా.
🌞 సూర్యుని తేజస్సుతో వెలిగిపోయే జాబిల్లి వెన్నల తనదనుకుంటే ఎలా.
🌚 ఎల్లెప్పుడు మండే సూర్యుడు కి చికటివేల విచే వెన్నెల విలువ రుచి చూడనిదే తెలియదుగా.
🌞 కోటి మంది గొప్పగా చెప్పుకునే నీ వెన్నెల తత్వం పునరావృతం చేస్తున్నావు, సూర్యుని ప్రజ్వలన అగదన్న ధైర్యం తొనేగా.
🌚 “సూర్యుడు కూడా చిక్కిపొడ తన ముగ్ధ మనోహర రూపం చూసి” అని కురిసే వెన్నల అనుకొదా? నువు లేక తాను లేను అని తెలిసి.
Link to Twitter
🌚Chandruni la udhayistha, chandrakanthi la challaga chustha.
🌞 suryuni tejesu tho veligipoye jabilli, Vennela thanadhi anukunte elaa?
🌚 elleppudu mande suryudu ki chikati vela veeche vennela viluva ruchi chudanidhe teliyadhu ga.
🌞 Koti mandhi goppaga cheppukune nee vennela thatvam, punaravrutham chesthunav, suryuni prajwala agadhanna dhairyam thone ga?
🌚 “Suryudu kuda chikkipoda thana magdha manohara rupam chusi“ ani anukodha kurise vennela, nuvvu Leka thanu lenu ani telisi ?
🌚 చంద్రునిలా ఉదయిస్తా, చంద్రకాంతిలా చల్లగా చూస్తా.
🌞 సూర్యుని తేజస్సుతో వెలిగిపోయే జాబిల్లి వెన్నల తనదనుకుంటే ఎలా.
🌚 ఎల్లెప్పుడు మండే సూర్యుడు కి చికటివేల విచే వెన్నెల విలువ రుచి చూడనిదే తెలియదుగా.
🌞 కోటి మంది గొప్పగా చెప్పుకునే నీ వెన్నెల తత్వం పునరావృతం చేస్తున్నావు, సూర్యుని ప్రజ్వలన అగదన్న ధైర్యం తొనేగా.
🌚 “సూర్యుడు కూడా చిక్కిపొడ తన ముగ్ధ మనోహర రూపం చూసి” అని కురిసే వెన్నల అనుకొదా? నువు లేక తాను లేను అని తెలిసి.
Link to Twitter
TE - EN Transliteration
🌞suryuni la udhayistha, suryakanthi la prajwalistha.🌚Chandruni la udhayistha, chandrakanthi la challaga chustha.
🌞 suryuni tejesu tho veligipoye jabilli, Vennela thanadhi anukunte elaa?
🌚 elleppudu mande suryudu ki chikati vela veeche vennela viluva ruchi chudanidhe teliyadhu ga.
🌞 Koti mandhi goppaga cheppukune nee vennela thatvam, punaravrutham chesthunav, suryuni prajwala agadhanna dhairyam thone ga?
🌚 “Suryudu kuda chikkipoda thana magdha manohara rupam chusi“ ani anukodha kurise vennela, nuvvu Leka thanu lenu ani telisi ?

Comments
Post a Comment